(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 038
॥ శ్రీః ॥
2.38. అధ్యాయః 038
Mahabharata - Sabha Parva - Chapter Topics
ఆగతాన్భీష్ణాదీన్సమాన్య తత్తదధికారేషు తేషాంతేషాం నియమనం॥ 1॥ రాజసూయయాగః॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ॥
పితామహం గురుం చైవ ప్రత్యుద్గంయ యుధిష్ఠిరః।
అభివాద్య తతో రాజన్నిదం వచనమబ్రవీత్॥ 2-38-1(12920)
భీష్మం ద్రోణం కృపం ద్రౌణిం దుర్యోధనవివింశతీ।
అస్మిన్యజ్ఞే భవంతో మామనుగృహ్ణంతు సర్వశః॥ 2-38-2(12921)
ఇదం వః సుమహచ్చైవ యదిహాస్తి ధనం మమ।
ప్రణయంతు భవంతో మాం యథేష్టమభిమంత్రితః॥ 2-38-3(12922)
ఏవముక్త్వా స తాన్సర్వాందీక్షితః పాండవాగ్రజః।
యుయోజ స యథాయోగమధికారేష్వనంతరం॥ 2-38-4(12923)
`పంక్త్యారోపణకార్యే చ ఉచ్ఛిష్టాపనయే పునః।
భోజనావేక్షణే చైవ యుయుత్సుం సమయోజయత్'॥ 2-38-5(12924)
భక్ష్యభోజ్యాధికారేషు దుఃశాసనమయోజయత్।
పరిగ్రహే బ్రాహ్మణానామశ్వత్థామానముక్తవాన్। 2-38-6(12925)
రాజ్ఞాం తు ప్రతిపూజార్థం సంజయం న్యయోజయత్।
కృతాకృతపరిజ్ఞానే భీష్ణద్రోణౌ మహామతీ॥ 2-38-7(12926)
హిరణ్యస్య సువర్ణస్య రత్నానాం చాన్వవేక్షణే।
దక్షిణానాం చ వై దానే కృపం రాజా న్యయోజయత్॥ 2-38-8(12927)
తథాఽఽన్యాన్పురుషవ్యాఘ్రాంస్తస్మింస్తస్మిన్న్యయోజయత్।
బాహ్లికో ధృతరాష్ట్రశ్చ సోమదత్తో జయద్రథః।
నకులేన సమానీతాః స్వామివత్తత్ర రేమిరే॥ 2-38-9(12928)
క్షత్తా వ్యయకరస్త్వాసీద్విదురః సర్వధర్మవిత్।
దుర్యోధనస్త్వర్హణాని ప్రతిజగ్రాహ సర్వశః॥ 2-38-10(12929)
`కుంతీ సాధ్వీ చ గాంధారీ స్త్రీణాం కుర్వంతి చార్చనం॥
అన్యాః సర్వాః స్నుషాస్తాసాం సందేశం యాంతు మాచిరం।
తిష్ఠేత్కృష్ణాంతికే సోయమర్జునః కార్యసిద్ధయే'॥ 2-38-11(12930)
చరణక్షాలనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్।
సర్వలోకసమావృత్తః పిప్రీషుః ఫలముత్తమం॥ 2-38-12(12931)
ద్రష్టుకామః సభాం చైవ ధర్మరాజం యధిష్ఠిరం।
న కశ్చిదాహరత్తత్ర సహస్రావరమర్హణం॥ 2-38-13(12932)
రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయత్।
కథం తు మమ కౌరవ్యో రత్నదానైః సమాప్నుయాత్॥ 2-38-14(12933)
యజ్ఞమిత్యేవ రాజానః స్పర్ధమానా దదుర్ధనం।
భవనైః సవిమానాగ్రైః సోదర్కైర్బలసంవృతైః॥ 2-38-15(12934)
లోకరాజవిమానైశ్చ బ్రాహ్మణావసథైః సహ।
కృతైరావసథైర్దివ్యైర్విమానప్రతిమైస్తథా॥ 2-38-16(12935)
విచిత్రై రత్వవద్భిశ్చ ఋద్ధ్యా పరమయా యుతైః।
రాజభిశ్చ సమావృత్తైరతీవ శ్రీసమృద్ధిభిః।
అశోభత సదో రాజన్కౌంతేయస్య మహాత్మనః॥ 2-38-17(12936)
ఋద్ధ్యా తు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిరః।
షడగ్నినాథ యజ్ఞేన సోఽయజద్దక్షిణావతా॥ 2-38-18(12937)
సర్వాంజనాన్సర్వకామైః సమృద్ధైః సమతర్పయత్।
అన్నవాన్బహుభక్ష్యశ్చ భుక్తవజ్జనసంవృతః।
రత్నోపహారసంపన్నో బభూవ స సమాగమః॥ 2-38-19(12938)
ఇడాజ్యహోమాహుతిభిర్మంత్రశిక్షావిశారదైః।
తస్మిన్హి తతృపుర్దేవాస్తతే యజ్ఞే మహర్షిభిః॥ 2-38-20(12939)
యథా దేవాస్తథా విప్రా దక్షిణాన్నమహాధనైః।
తతృపుః సర్వవర్ణాశ్చ తస్మిన్యజ్ఞే ముదాఽన్వితాః॥ ॥ 2-38-21(12940)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి అష్టత్రింశోఽధ్యాయః॥ 38 ॥ ॥ సమాప్తం చ రాజసూయపర్వ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.